Naa kanna thalli ve kanna thallive lyrics song by Naveen



#Share_Karo

నీ కడుపు లో బరువుని
గుండెలో ఆశని
ముడుసుకొని పన్నానే

తొమ్మిది నెళ్లు మోసి
కడుపు పేగు తెంపి
నాకు ప్రాణం పొస్టీవె

నీ కడుపు లో బరువుని
గుండెలో ఆశని
ముడుసుకొని పన్నానే

తొమ్మిది నెళ్లు మోసి
కడుపు పేగు తెంపి
నాకు ప్రాణం పొస్టీవె

నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా
నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా

పసి నవ్వు నవ్విన
గొంతెత్తి ఏడ్చిన
మురిసిపోయి చూస్థివే
మురిసిపోయి చూస్థివే
అమ్మ మురిసిపోయి చూస్థివే

పసి నవ్వు నవ్విన
గొంతెత్తి ఏడ్చిన
మురిసిపోయి చూస్థివే

నీ కళ్ళు గుంజుతున్న పానం ఆగం ఉన్న ఆకలి తీర్చినవే

నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా
నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా

నే పుట్టిన యాడాది పోచమ్మకి మొక్కి పండగ చేసినవే నా తల్లి పండగ చేసినవే
పుట్టిన యాడాది పోచమ్మకి మొక్కి పండగ చేసినవే నా చెవులకు కమ్మలు కుడుతుంటే కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నవే

నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా
నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా

నన్ను ఆళ్ళు ఈళ్లు ఎత్తుకొని గాలిల ఎగరేసి అంత ప్రేమ చూపిన ఆళ్లేంత ప్రేమ చూపిన ఆళ్ళు ఈళ్లు ఎత్తుకొని గాలిల ఎగరేసి అంత ప్రేమ చూపిన ఆళ్లేంత ప్రేమ చూపిన
నువ్వేకడున్నవాని నా కళ్ళు ఎతికే కనరాకుంటే నా గుండెమో విడిసే గుండె చప్పుడు విని హత్తుకుంటివే నీ గుండెకు హత్తుకుంటివే

నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా

నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా

source

No comments:

Post a Comment